Surprise Me!

India vs Australia 2018-2019 : Hardik Pandya Trying To Be Fit For ODIs | Oneindia Telugu

2018-11-21 190 Dailymotion

Indian all-rounder Hardik Pandya has said he's eyeing a comeback to the side for the One-Day International of the tour of Australia
#IndiavsAustralia2018-2019
#HardikPandya
#odi
#IndiavsAustraliat20

ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరిన టీమిండియాలో కేవలం టీ20, టెస్టు ఫార్మాట్లకు మాత్రమే జట్లను ప్రకటించింది. ఇంకా వన్డే జట్టు ప్రకటించాల్సి ఉన్న నేపథ్యంలో జనవరిలో జరిగే వన్డే సిరీస్‌ సమయానికి ఫిట్‌నెస్‌ సాధించి జాతీయ జట్టులో చోటు దక్కించుకుంటానని టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య ధీమా వ్యక్తం చేశాడు. దుబాయ్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరిగిన ఆసియాకప్‌లో వెన్నునొప్పితో ఏకంగా టోర్నీ మొత్తానికే పాండ్య‌ దూరమైయ్యాడు.

Buy Now on CodeCanyon